శమీపత్రం | Samipatram in Telugu

0
2159
prosopis spicigera
శమీపత్రం

శమీపత్రం

ఇభవక్త్రాయ నమః శమీపత్రం సమర్పయామి

శమీ వృక్షాన్ని తెలుగులో జమ్మిచెటు అంటారు. సంస్కృతంలో శమీ, సక్తుఫల, కేశహరి, లక్ష్మి పవిత్ర, శుభకరీ, శంకరీ అనేవి పర్యాయపదాలు. దీని శాస్త్రీయ నామము (prosopis spicigera).

విజయదశమి (దశహర) అనగానే శమీ వృక్షము దర్శనము చేసుకోవడం మన సంప్రదాయం. “శమీ శమయతే పాపం శమీ శత్రువినాశనం. ఇది తుమ్మజాతి వృక్షము. తుమ్మ చెట్టును పోలి గుండ్రని పొడుగాటి కాయలు కలిగి ఉంటుంది. దీని ఫలములలోని గుజ్జు పేలపుపిండి (సక్తు) మాదిరిగా రుచిగా ఉంటుంది. దీని కషాయం త్రిదోష జన్యమైన, పూర్వ జన్మ కృతమైన వ్యాధిని శమింపజేసి తద్వారా మరణమనే శత్రువును పారద్రోలుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here