
Tips To Protect Your Skin from Harmful Holi Colors
1. హోలీ రంగులు మీ చర్మానికి హాని కలిగించకుండా ఎలా కాపాడుకోవాలి?
హోలీకి వాడే చాలా రంగులలో హానికారకమైన రసాయనాలను వాడుతున్నారు. దీనివల్ల మన చర్మం, జుట్టు ప్రమాదం లో పడే అవకాశం ఉంది. అంతేకాదు ఆ రంగులు నీటిలో కలిసినప్పుడు నీరు కలుషితం అవుతుంది. ఈ ప్రమాదం నుండీ తప్పించుకుని, హోలీ పండగను ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆనందంగా జరుపుకోవాలని మీరు అనుకుంటే అందుకు మార్గాలు అనేకం ఉన్నాయి..
Promoted Content