మనం కొద్ది మంది పెద్దవారు అంటుంటే వింటుంటాము కదా ” పుణ్యంకొద్ది పురుషుడు , దానం కొద్ది బిడ్డలు. ” అని వివిధ సందర్బములులో సరే దాని అర్ధం ఏమిటో చూద్దాము
స్త్రీలు చేసే కార్యక్రమాలు లో పుణ్యమంటే పూజ….. శ్రేష్టమైన పువ్వులతో స్త్రీలు పూజ చేస్తే మంచి పురుషుడు భర్తగా లభిస్తాడని, అలాగే దానమనే పుణ్యం వల్ల మంచి సంతానం కలుగుతుందని పరమార్థం. ఈ విషయం కొద్ది మంది స్త్రీలుకు చెప్పడానికి పెద్దలు వాడే మాటే ” పుణ్యంకొద్ది పురుషుడు , దానం కొద్ది బిడ్డలు. “