పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర, రహస్యాలు & విశేషాలు | Shree Puri Jagannath Temple History & Secrets

Shree Jagannath Temple, Puri పూరీ జగన్నాథ దేవాలయం ఉత్తర భారతదేశం ఒడిశా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో అత్యంత ప్రసిద్ధమైనవి పూరీ జగన్నాథ ఆలయం ఉంది. పూరీ జగన్నాథ రథయాత్ర గురించి తెలియని హిందువులూ ఉండరు. పూరీ జగన్నాథ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేశారు. పూరీ జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. జగన్నాథుడు జగత్ (విశ్వం), నాథ్ (ప్రభువు) అని అర్థం. దేవాలయ మూలాలు (Puri Jagannath Temple History … Continue reading పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర, రహస్యాలు & విశేషాలు | Shree Puri Jagannath Temple History & Secrets