శ్రీ పుత్ర ప్రాప్త్యష్టకం | Putra Prapti Ashtakam

2
19462

Narasimha Putra Prapti AshtakamNarasimha Putra Prapti Ashtakam

శ్రీ పుత్ర ప్రాప్త్యష్టకం | Putra Prapti Ashtakam

శ్రీ పుత్ర ప్రాప్త్యష్టకం

శ్రీ ముక్కూర్ లక్ష్మీ నృసింహదాసేన కృతం

ప్రహ్లాద వరదం శ్రేష్ఠం రాజ్య లక్ష్మ్యా సమన్వితం |

పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపమ్ హరిం |

సుతం దేహి ! సుతం దేహి! సుతం దేహి!   ||1||

భరద్వాజ హృదయాంతే వాసినమ్ వాసవానుజం|

పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిం |

సుతం దేహి! సుతం దేహి! సుతం దేహి ! ||2||

సుశ్రోణ్యా పూజితమ్ నిత్యం సర్వకామదుఘం హరిం |

పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిం |

సుతం దేహి! సుతం దేహి! సుతం దేహి ! ||3||

మహాయజ్ఞ స్వరూపం తం గుహాయాం నిత్య వాసినం |

పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిం |

సుతం దేహి! సుతం దేహి! సుతం దేహి ! ||4||

కృష్ణాతీర విహారం తం కృష్ణాం రక్షితవాన్ స్వయం |

పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిం |

సుతం దేహి! సుతం దేహి! సుతం దేహి ! ||5||

యమమోహిత క్షేత్రే స్మిన్ నిత్య వాస ప్రియం పరం |

పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిం |

సుతం దేహి! సుతం దేహి! సుతం దేహి ! ||6||

చక్రిణా పూజితమ్ సమ్యక్ చక్రిణం సర్వతొ ముఖం |

పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిం |

సుతం దేహి! సుతం దేహి! సుతం దేహి ! ||7 ||

యోగానందం నిత్యానందం నిగమాగమ సేవితం |

పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిం |

సుతం దేహి! సుతం దేహి! సుతం దేహి ! ||8||

శ్రీ నృసింహం హృది ధ్యాత్వా ముక్కూర్ నృహరిణా కృతం |

యే పఠంత్యష్టకం ఇష్టప్రాప్తిర్భవిష్యతి  ||9 ||

|| ఇతి శ్రీ పుత్ర ప్రాప్త్యష్టకమ్ సంపూర్ణం ||

పుత్రపౌత్రాభివృద్ధిరస్తు ..!

Narasimha Swamy Related Posts:

Lakshmi Narasimha karavalamba stotram

Sri Narasimha Ashtakam

Sri Narasimha Ashtottara Satanamavali

Sri Narasimha Ashtottara Shatanama stotram

శ్రీ నృసింహ అష్టోత్తర శతనామావళిః – Sri Narasimha Ashtottara Satanamavali in Telugu

శ్రీ నృసింహ అష్టోత్తరశతనామస్తోత్రం – Sri Narasimha Ashtottara Satanama stotram in Telugu

కదిరి నృసింహుని బ్రహ్మోత్సవాల ప్రత్యేకం | Kadiri Brahmotsavam In Telugu

లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం – Lakshmi Nrusimha karavalamba stotram

లక్ష్మీనృసింహ పంచరత్నం – Lakshmi Nrusimha pancharatnam in Telugu

ఋణ విమోచన నృసింహ స్తోత్రం | Sri Narasimha Runa Vimochana Stotram

నృసింహ జయంతి – ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవలసిన సమాచారం | Narasimha Jayanti In Telugu

చుక్కాపురంలో కొలువైన నృసింహస్వామి | Chukkapuram Narasimha Swamy Temple (Telugu)

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here