2024లో ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చి భారీగా ఆర్థిక లాభం! | Rahu Gochar

0
36410
Rahu Gochar
What are the Effect & Prediction of Rahu Gochar?

Rahu Gochar 2023

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

2రాహువు సంచారం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Rahu Gochar?)

వృషభ రాశి (Taurus):

1. ఈ మార్పు వృషభ రాశి వారి జీవితాల్లో మార్పు తీసుకురానుంది.
2. శుభకరమైన ప్రభావాలను తీసుకురాబోతోంది.
3. ఈ సమయంలో వారు ఆర్థిక బల పడతారు.
4. వీరికి కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి.
5. ఉద్యోగస్థులకు ఈ సమయం మంచిగ కలిసివస్తుంది.
6. వీరు కొత్త పని ప్రారంభించడానికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. 7.పిల్లల నుండి శుభవార్తలు వింటారు.

మిథున రాశి (Gemini):

1. ఈ పరిణామం ఈ రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది.
2. ఈ రాశి వారికి రానున్న కొత్త సంవత్సరం మంచి కాలంగా మారనుంది.
3. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
4. ఉద్యోగ రీత్య పదోన్నతి పొందే అవకాశం ఉంది.
5. అన్ని పనులకు ఇది వీరికి మంచి సమయం.

తుల రాశి (Libra):

1. రాహువు యొక్క ప్రస్తుత స్థానం ఈ రాశి వారికి అదృష్టంగా మారుతుంది.
2. వీరు మొదలు పెట్టిన పనిలో విజయం సాధిస్తారు.
3. వీరు అనుకున్న పనులు అన్ని నెరవేరుతాయి.
4. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ సమయం కలిసి వస్తుంది.
5. వీరికి ఆరోగ్య పరంగా బాగుంటుంది.

మరిన్ని రాశుల గురుంచి తరువాతి పేజీలో చూడండి.