రాహువుకు ఈ రాశి అంటే ఎక్కువ ఇష్టం! రాహువుకు వీరిపై దయతో ఉంటాడట | Rahu Grace

0
5592
Rahu Grace
Rahu Grace on These Zodiac Signs

Rahu Grace

1రాహువుకు ఈ రాశి అంటే ప్రీతి ఎక్కువ

జ్యోతిష్య శాస్త్రంలో రాహువును అశుభ గ్రహంగా భావిస్తారు. వ్యక్తి జాతకంలో రాహువు బలహీన స్థానంలో ఉంటే ఆ జాతకుడు సమస్యలను ఎదుర్కొంటారు. కాని రాహువు కూడా కొన్ని రాశులను మరింత ఇష్టపడతారు. రాహువు నీడ గ్రహంగా పరిగణించబడుతుంది. జాతకుడు అహంకారంలో ఉంటె రాహువు చెడు పరిస్థితులు మరియు చెడు ఆరోగ్యం సృష్టిస్తాడు. రాహువు మంచి ఫలితం ఇస్తే డబ్బు, కీర్తి, సంపద, ధైర్యం ఇస్తారు. రాహువు కేవలం ప్రతీకుల ఫలితం ఇస్తాడు అని అభిప్రాయం అందరికీ ఉంటుంది కాని జాతకంలో రాహువు శుభ స్థానంలో ఉంటే ఆ జాతకుడుకి డబ్బు, కీర్తి, సంపద, ధైర్యం, సంపాదన విషయంలో మంచి ఫలితాలు వస్తాయి.

రాహువు ఎల్లప్పుడూ 3 రాశి వారు పై దయతో ఉంటాడని అనడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back