మీ జాతకంలో రాహువు ఈ స్థానాల్లో ఉంటే, మీకు త్వరలోనే ఇలా జరగబోతుంది అని అర్దం!!

0
5411
Benefits of Rahu
Rahu Graha Effects

Benefits of Rahu

రాహువు యొక్క ప్రయోజనాలు

రాహు, కేతువులు, శని ఈ మూడు గ్రహాలు చెడు గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ గ్రహాల స్థానం వల్ల మీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. రాహువు మంచి ఉచ్ఛస్థితిలో ఉంటే మంచి ఫలితాలను పొందుతారు. శనిదేవుడు రాజును కూడా బంటును చేస్తాడు. కేతువు తాత్విక జ్ఞానం ఇస్తారు. కాని అశుభ స్థానాల్లో ఉంటే తీవ్ర ఇబ్బందులు తప్పవు. రాహువు ఏ స్థానంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం,

3 లేదా 6వ స్థానంలో ఉంటే…

వ్యక్తి జాతకంలో రాహువు ప్రభావం పెను ప్రభావాన్ని చూపుతుంది. మూడు స్థానాల్లో ఉన్నట్లయితే వారికి ఎంతో శుభ ఫలితాలు ఉంటాయి మరియు శక్తిని సూచిస్తుంది. రాహువు ఆరు లేదా పదకొండవ స్థానంలో ఉంటే మంచి నిర్ణయాలు తీసుకుంటారు మరియు విజయాన్ని సాధిస్తారు. మన ధైర్య సాహసాలు పెరుగుతాయి, మీరు ఆర్థికంగా బలపడతారు.

10వ స్థానంలో ఉంటే…

వ్యక్తి జాతకంలో రాహువు పదవ స్థానంలో ఉండటం వల్ల సకల రాజయోగాలు ఏర్పడతాయి. రాజకీయాల్లో, ప్రభుత్వ రంగంలో శుభ ఫలితాలు వస్తాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు ఆర్థికంగా బలపడతారు.

11వ స్థానంలో ఉంటే..

రాహువు పదకొండవ స్థానంలో ఉంటే శుభ ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అన్ని రకలుగా ప్రయోజనం పొందారు. ఆర్థిక సమస్యల తగ్గుముఖం పడతాయి.

Related Posts

సూర్య గ్రహణానికి, భారత్ లో పెరిగే కరోనా కేసులకు ఏమి సంబంధం?

500 ఏళ్ల తరువాత అరుదైన కేదార్ యోగం.. అదృష్టమంతా ఈ రాశుల వారిదే!

300 సంవత్సరాల తర్వాత నవపంచం రాజయోగం.. సూర్య- కుజులు తమ ప్రియమైన రాశులని ధనవంతులను చేయబోతున్నారు….

గ్రహాలకు బలం దిగ్బలం.. మరీ ఏ గ్రహం వల్ల ఏ రాశి ఎలా ఉంటుంది?! | Digbala

2023 తొలి చంద్ర గ్రహణం! ఈ రాశుల వారికి ప్రతికూల ప్రభావం.. ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..

గజకేసరి రాజయోగం వలన ఉగాది తర్వాత ప్రయోజనాలు పొందబోతున్న రాశులవారు వీరే..

రాత్రికి ఆకాశంలో అద్భుతం – ఆకట్టుకోనున్న పంచగ్రహ కూటమి..! 5 రాజయోగాలు…ఈ రాశులకు తిరుగులేనంత ధనం..

గురు చండాల యోగం చేస్తున్న బృహస్పతి-రాహువులు.. ఈ 5 రాశుల జీవితం నరకమే ఇక

నవ పంచమ రాజ యోగం | Nava Panchama Raja Yoga | ఈ రాశి వారు కొత్త బంగారం కొనుగోలు చేసుకునే వరంని ఇలా పొందండి.

30 ఏళ్ల తరువాత గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశుల వాళ్లు పట్టిందల్లా బంగారమే

కొత్త జంట జీవితంలో పైకి ఎదగడానికి ఇంట్లో ఈ వాస్తు చిట్కాలు పాటించండి

‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ రాశులు ఇవే.. వీరు పెళ్లి చేసుకుంటే కలకాలం అన్యోన్యమైన జంటగా ఉంటారు

ఈ మహా శివరాత్రి నుంచి ఈ రాశుల వారికి శివుడి ప్రత్యేక అనుగ్రహంతో వీళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది.

రాశులు అనారోగ్యాలు – జాగ్రత్తలు