రాహు-కేతు చెడు ప్రభావం వల్ల ఈ రాశుల వారికి దరిద్రం! ఇవిగో నివారణలు | Rahu-Ketu Effect & Remedies

0
283
Rahu-Ketu Effect & Remedies
Rahu-Ketu Effect & Remedies

Gajakesari Yoga in Rahu-Ketu Axis

1రాహు-కేతు అక్షంలో గజకేసరి యోగం

రాహు-కేతు బలహీనంగా ఉంటే చెడు ప్రభావం జాతకుడుపై పడుతుంది. మన రాశులను బట్టి గ్రహాలు చెడు లేదా మంచి ప్రభావం చూపిస్తాయి. మే 31న చంద్రడు తులారాశిలోకి సంచారం చేయబోతుంది. 2023 జూన్ 3వ తేదీ చంద్రగ్రహం తులారాశిలోకి సంచరించనున్నాడు. ఈ కారణం చేత గజకేసరి యోగం ఏర్పడుతుంది.

సాధరణంగా గజకేసరి యోగం మంచి ప్రభావం చూపిస్తుంది కాని రాహు-కేతు అక్షంలో గజకేసరి యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి చెడు ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రాశుల పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back