రాహువు, కేతువుల సంచారం! ఈ రాశులకు గోల్డేన్ డేస్?! | Rahu-Ketu Transit 2023

0
370
Rahu-Ketu Transit 2023 October
Who Will be Gong to Effect Rahu-Ketu Transit 2023 in October?

Rahu-Ketu Transit 2023

రాహువు, కేతువుల సంచారం

మన హిందూ జ్యోతిషశాస్త్రంలో, ప్రకారం రాహువు, కేతువులు దాదాపు 18 నెలల తర్వాత ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచరిస్తుంది. రాహు గ్రహం మేష రాశి నుండి బయటకు వెళ్లి మీనరాశిలోకి ప్రవేశించనుంది. అలాగే కేతువు కూడా తులారాశి నుండి బయటకు వెళ్లి కన్యారాశిలోకి ప్రవేశించనుంది. ఈ పరిస్థితిలో ఈ 2 గ్రహాల సంచారం ప్రభావం అన్ని రాశిచక్రలపై కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో 3 రాశుల వారికి మాత్రం అదృష్టం ప్రకాశిస్తుంది. వారు ప్రతి పనిలో విజయం సాధించస్తారు. మరి ఆ అదృష్ట రాశులు ఏంటో మనం ఇక్కడా తెలుసుకుందాం… ఒక్కో రాశి గురుంచి పక్క పెజ్ లో తెలుసుకుందాం!.

రాహువు, కేతువుల సంచారం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Rahu-Ketu Transit?)

మేష రాశి (Aries):

1. రాహువు, కేతువుల సంచారం ఈ రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
2. వ్యాపారం పరంగా బాగా కలిసి వస్తుంది.
3. వీరి ఆరోగ్యం పరంగా బాగుంటుంది.
4. ఈ సమయంలో మీ వాయిదా పడిన పనులన్నీ పూర్తవుతాయి.
5. నలుగురిలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి.
6. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది.

వృషభ రాశి (Taurus):

1. రాహువు, కేతువుల రాశి మార్పు వలన ఈ రాశి వారికి అనుకూలంగా మారనుంది.
2. వీరికి ఊహించని ధనలాభం కలుగుతుంది.
3. వ్యాపారస్తులకు ఇది మంచి సమయం.
4. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి విజయం వరిస్తుంది.
5. పిల్లల నుండి శుభవార్తలను వింటారు.
6. పూర్వీకుల ఆస్తి నుండి కూడా ప్రయోజనాల పొందుతారు.

కర్కాటక రాశి (Cancer sign):

1. రాహువు, కేతువుల సంచారం ఈ రాశి వారికి శుభప్రదంగా ఉండవచ్చు.
2. ఈ సమయంలో మీరు విదేశాలలో ప్రయాణం చేయవచ్చు.
3. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం
4. ఆరోగ్య పరంగా మంచి ఉంటుంది.
5. తొడపుట్టిన వారినుండి మంచి మద్దతు లభిస్తుంది.
6. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
7. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వారి నుండి తిరిగి డబ్బు పొందుతారు.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Spiritual Related Posts

ఈ రాశుల వారికి ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం! వీరికి ఆకస్మిక ధనప్రాప్తి | Lakshmi Devi Always Bless These Zodiac Signs

100 ఏళ్ల ఆదిత్య మంగళ్ యోగం! ఈ రాశుల వారికి అపారమైన సంపద?! | Aditya Mangal Yoga

దీపావళికి ముందే ఈ రాశులకు జాక్ పాట్!? భారీ ఆదాయంతో పాటు ఆనందం వీరి సొంతం! | Diwali Astrology 2023

2025 వరకు శని తిరోగమనం! అందుకే ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం?! | Saturn Retrograde

శ్రీ మహాలక్ష్మీ కటక్షంతో ఈ రాశుల వారికి మహర్దశ | Mahalakshmi Special Blessings on These Zodiac Signs

మీరు ఏళ్ళనాటి శనితో బాధపడుతున్నారా? అయితే ఈ దేవాలయాలను దర్శించుకుంటే చాలు | Famous Lord Shani Temples

తిరుమలలో నవంబర్ నెలలో జరుగనున్న ఉత్సవాలు & విశేష పర్వదినాలు | Tirumala Important Festivities in November 2023

కాణిపాకం ఆలయ ప్రత్యేకతలు, విశిష్ఠత, దర్శనీయ దేవాలయాలు, ఆలయానికి ఎలా చేరుకోవాలి? | Kanipakam Temple Significance, Around Temples, How to Reach?

కాణిపాకం ఆలయ సమయాలు, సేవలు, దర్శనాలు, టికేట్స్ ధరలు | Kanipakam Temple Timings, Sevas, Darshan, Ticket Prices