జాతకంలో రాహువు-కేతువులు ఇబ్బంది పెడుతున్నారా? ఈ నివారణలతో విముక్తి పొందండి | Remedies For Rahu-Ketu Dosha

0
1209
Simple Remedies For Rahu Ketu Troubling
Remedies For Rahu Ketu Troubling

Simple Remedies For Rahu Ketu Troubling

1రాహు కేతు ఇబ్బందికి సింపుల్ రెమెడీస్

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహువు-కేతువులు చెడు గ్రహాలు అని అందరి అభిప్రాయం. ఒక వ్యక్తి జాతకంలో రాహువు-కేతువులు మంచి స్థానంలో లేకపోతే అశుభ ఫలితాలు తప్పవు. నీచ గ్రహాలుగా రాహువు-కేతువులను పరిగణిస్తారు.

జాతకంలో రాహువు-కేతువులు ఇబ్బంది పెడుతున్నాయి అంటే దానికి కారణం కచ్చితంగా స్థానం సరిగ్గా లేదు అని అర్థం. రాహువు-కేతువులు వ్యక్తి జాతకంలో మంచి స్థానంలో లేకపోతే జాతకుడు భారీ ఒత్తిడిని ఎదుర్కొంటారు. అవమానాలు తప్పావు, ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి.

Back