కుజ దోష , నాగ దోష, రాహు కేతు దోషముల నుంచి విముక్తి | Kuja , Naga , Rahu Kethu Dosa Remedies in Telugu

3
8919
10665078_1517864815173754_3958807093434758112_n-300x240
some Dosa Remedies in Telugu

Dosa Remedies in Telugu

Dosa Remedies in Telugu కుజ దోష , నాగ దోష, రాహు కేతు దోషములను తొలగించుకొనుటకు
సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివ మూర్తయే బ్రహ్మాండ వాహ దేహాయ నాగరాజాయతే నమః.

శక్తి హస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘనం భావయే కుక్కుట ధ్వజం.

ఫై శ్లోకములు రెండును కుజ దోష , నాగ దోష, రాహు కేతు దోషములను తొలగించి శీఘ్రంగా శుభ కార్యక్రమములను కలుగ చేయును. ప్రతి ఆదివారము పానకము, గోక్షీరము ,తెల్ల నువ్వులు +బెల్లము నివేదన ఒనరించినచో శుభము కల్గును.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here