రాహుగ్రహ సమస్యకు పరిహారమార్గం | Rahu Graha Dosha Remedies in Telugu

Rahu Graha Dosha Remedies in Telugu రాహువును శాంతింప చేయడానికి పరిహార విధులు. రాహువుతో సంబంధంగా ఆరోగ్య సమస్యలకు అమ్మవారి గుడిలో పూజారి ద్వారా సలహా పొంది దుర్గా అనుష్ఠానం చేయడం శ్రేయస్కరం. రాహుగ్రహ సమస్యకు ఎవరిని ఆరాధించాలి ? రాహువు ప్రతిమకు నైవేద్యం గా మినప గారెలు, ఖర్జూరం ఉంచడం ,మరియు అధిష్టాన దేవత అయిన సరస్వతి పూజ, దుర్గా పూజ, సుబ్రహమణ్య స్వామి పూజ, శివారాధన చెయ్యాలి . ఎటువంటి దీపం పెట్టాలి? … Continue reading రాహుగ్రహ సమస్యకు పరిహారమార్గం | Rahu Graha Dosha Remedies in Telugu