వర్షాకాలంలో ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు

2
4913

baf596137008b30e42d54f1984c60d4b

విపరీతమైన ఎండల తర్వాత వచ్చే వర్షాకాలం శరీరానికీ మనసుకీ ఎంతో సాంత్వనను ఇస్తుంది. తొలకరి జల్లు చిందించే మట్టివాసన అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. వర్షాకాలం యొక్క ఆనందాన్ని పూర్తిగా పొందాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఎంతో అవసరం.

Back

1. వర్షాకాలం వచ్చే వ్యాధులు

వర్షాకాలం సైనస్ బాధితులకు, ఆయాసం, ఉబ్బసం ఉన్నవారికీ, చిన్న పిల్లలకీ కాస్త గడ్డుకాలం. వాతావరణం చల్లగా ఉండడం, చెమ్మను కలిగి ఉండడం వల్ల బాక్టీరియా పెరుగుతుంది. దానివల్ల అనేక వ్యాధులు కలిగే అవకాశం ఉంది. జలుబు, దగ్గు,జ్వరం మొదలైనవి. చర్మ సంబంధమైన వ్యాధులు కూడా వర్షాకాలం లో పెరిగే అవకాశాలు ఎక్కువ.

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here