రాఖీ పండగ రోజు ఈ పనులు చేస్తే కనక వర్షం!? | What To Do on Raksha Bandhan?

0
81
Rules to Follow for Tying Rakhi According to Sanatana Dharma
What Rules to Follow for Tying Rakhi According to Sanatana Dharma?

Sister Do These Remedies To Make Her Brother Millionaire

1రాఖీ పండగ రోజు తోబుట్టువులు ఇలా చేస్తే వాళ్ళ అన్నదమ్ముల్లు ధనవంతులు అవుతారు

రాఖీ పండుగ అనేది అన్న తమ్ముళ్ళ జీవితంలో చాలా ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే వారి సొదరిమని ఏ పండుగకు వచ్చిన రాకపోయిన రాఖీ పండుగ రోజున మాత్రం కచ్చితంగా వస్తారు, రాఖీ కడతారు. అందుకోసం రాఖీ పండుగ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం వల్ల అన్నదమ్ములిద్దరు జీవితంలో సంతోషం మరియు శ్రేయస్సు కలుగుతాయి.

అన్నదమ్ములు అన్నా చెల్లెలు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ జరుపుకుంటారు. ఈసారి రాఖీ పండగ 2 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండుగ 2023 ఆగస్టు 30, 31 తేదీల్లో జరుపుకుంటారు. 2023 ఆగస్టు 30న భద్రుని నీడ ఉన్నందున ఈ రోజున రాఖీ కట్టడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.

ఈ ఏడాది రాఖీ పండుగ రోజున గ్రహాలు మరియు రాశుల స్థానాలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. వాటి కారణంగా, ఈ రాఖీ పండుగ రోజున చేసే పరిహారాలు చాలా శుభప్రదంగా ఉంటాయి. ఈ రాఖీ పండుగ కోసం అక్కచేలేల్లు ఈ పరిహారం చేయడం వలన అన్నదమ్ములు కోటీశ్వరులు అవుతారు.

ఆ గ్రహాలు మరియు రాశుల ప్రాభవం వలన పగలు మరియు రాత్రి పురోగమిస్తుంది. జ్యోతిష్య పరిహారం వలన సోదరసోదరీమనుల సంబంధాలను బలపడుతాయి. వారి ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సును కూడా తీసుకువస్తాయి. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back