రాఖీ కట్టేటప్పుడు & తీసివేసేటప్పుడు పాటించవలసిన నియమాలు | Rakshabandhan Rules

0
3110
Raksha Bandhan Rules
Need to Follow These Rules on Raksha Bandhan

Raksha Bandhan Rules

1రాఖీ కట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు

మీరు మీ తొడ పుట్టిన వారికి రాఖీ కడుతున్నారా? ఐతే కట్టేటప్పుడు పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. రాఖీ పండుగను మన హిందూ మహిళలు చాలా సంతోషంగా జరుపుకుంటారు. తమ యొక్క సోదరుడు ఎంత దూరంలో ఉన్న కూడా ఈ రోజున మాత్రం వారి దగ్గరకు వెళ్లి మరీ రాఖీ కడతారు. సోదరులు కూడా తమ అక్కా, చెల్లెళ్ల పట్ల చాలా ప్రేమను చూపిస్తారు, వారి కష్టాల్లో తోడుగా ఉంటారని. రాఖీ పున్నమి గురించి చాలామందికి అనేక ప్రశ్నలు తరచుగా సతమతానికి గురిచేస్తుంటాయి. ఆ ప్రశ్నలు రాఖీని ఏ దిశలో కూర్చుని కట్టాలి, రాఖీని ఎంతకాలం చేతికి ఉంచుకోవాలి, రాఖీ ఎప్పుడు తీయాలి మరియు రాఖీ పాడైపోతే ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి మన భారతీయ హిందూ పండితులు చక్కగా వివరణ ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back