Ramalayam | 21 ఏళ్ల తర్వాత జవాన్లు తెరిచిన రామాలయం, ఆనందంలో గ్రామస్థులు

0
31
Ram Temple Opened By Jwans
Ram Temple Opened By Jwans

Ram Temple Opened By Jwans

1మావోలు మూసివేత, జవాన్లు తెరిచిన రామాలయం.

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని లఖాపాల్‌ గ్రామంలో 500 ఏళ్ల నాటి రామాలయం 21 ఏళ్ల తర్వాత తెరిచింది. మావోయిస్టుల బెదిరింపుల కారణంగా 2003లో మూతబడిన ఈ ఆలయం, సీఆర్‌పీఎఫ్‌ 74వ బెటాలియన్‌ సహాయంతో తిరిగి తెరిచింది.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back