మహావీరుడు రాణా ప్రతాప సింహా | maharana pratap story in telugu

0
2956
మహావీరుడు రాణా ప్రతాప సింహా | maharana pratap story in telugu
maharana pratap story in telugu

మహావీరుడు రాణా ప్రతాప సింహా | maharana pratap story in telugu

Back

1. మహారాణా ప్రతాప సింహ

ఇటువంటి వీరుడు మా దేశం లో పుట్టలేదని ప్రపంచదేశాలు అసూయపడ్డ వీరత్వం ఆయనది. ఆయన తిరుగాడిన నేల మట్టి తమ దేశపు మట్టిలో కలిస్తేనైనా అటువంటి యోధులు పుడతారని వియత్నాం అధ్యక్షుడు గుప్పెడుమట్టిని భక్తిగా కోరిన మహానుభావుడు ఆయన. వియత్నాం అధ్యక్షుని సమాధిపై ‘రాణా ప్రతాప సింహుని శిష్యుడు’ అని లిఖించి ఉంటుంది. సగం భారతదేశానికి అధిపతిని చేస్తానని అక్బరు ఆశ చూపినా మాతృభూమికి తప్ప మరిదేనికీ తలవంచని నిజమైన దేశభక్తుడు. తుదిశ్వాసవరకూ పోరాడిన అమరజీవి. ప్రతాపసింహుని ఓడించిన అక్బర్ కూడా ఆ వీరుని మరణానికి కన్నీళ్లు పెట్టుకున్నాడట. స్ఫూర్తి ప్రదాత మేవాడ్ రాజ్యాధిపతి రాణా ప్రతాప సింహ.  మన తెలుగు కవులలో దుర్భాక రాజశేఖర శతావధాని ఈయన జీవితగాథను ‘రాణా ప్రతాప చరిత్ర’  అనే కావ్యంగా రచించారు.

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here