మహావీరుడు రాణా ప్రతాప సింహా | Maharana Pratap Story in Telugu

0
5666
మహావీరుడు రాణా ప్రతాప సింహా | maharana pratap story in telugu
maharana pratap story in telugu

మహావీరుడు రాణా ప్రతాప సింహా | maharana pratap story in telugu

2. ఏడున్నర అడుగుల మహాబలుడు

ఆరడుగుల పొడవు ఉంటేనే మనం ఆజానుబాహులని అంటున్నాం. అటువంటిది రాణా ప్రతాప సింహుడు ఏడున్నర అడుగుల మహాకాయుడు. ఆయన బల్లెం 80 కిలోల బరువు ఉండేది. కవచాలు 80 కిలోల బరువు ఉండేవి. ఆయనఖడ్గం తో కలిపి 208 కిలోల బరువు ఉండేదట. ఆయన 110 కిలోల మనిషి. ఈ సంఖ్యలు చూస్తేనే అర్థమవుతుంది. ఆయన భీమార్జునులు కలిసిన రూపమని.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here