మహావీరుడు రాణా ప్రతాప సింహా | Maharana Pratap Story in Telugu

0
5686
మహావీరుడు రాణా ప్రతాప సింహా | maharana pratap story in telugu
maharana pratap story in telugu

మహావీరుడు రాణా ప్రతాప సింహా | maharana pratap story in telugu

Next

3. చరిత్ర

16 వశతాబ్దం లో రెండవ మహారాణా ఉదయ్ సింగ్ మహారాణీ జవంతీబాయి ల కుమారుడు మహారాణా ప్రతాప్ సింగ్. ఆయననే మనం రాణా ప్రతాప సింహుడని పిలుచుకుంటాం. 1540 వ సంవత్సరంలో రాజస్థాన్ లోని కుంభల్ ఘర్ లో జన్మించారు. వీరు సూర్యవంశానికి చెందినవారు. మాహారాణా ప్రతాప సింహ 1597 వ సంవత్సరంలో అక్బర్ తో సాగిన హల్దీఘాట్ ఉద్యమం లో వీరమరణం పొందాడు. 60,000 మంది మొఘల్ సైనికులతో 8000 మంది రాజపుత్రులు ఆ యుద్ధం లో వీరోచితంగా పోరాడారు. ఆ యుద్ధంలో రాణాప్రతాప్ కోసం ప్రాణాలర్పించిన ఆయన గుర్రం చేతక్ కికూడా ఆలయం నిర్మించబడింది.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here