రంగనాథాష్టకం- Ranganathashtakam

0
74

Ranganathashtakam

ఆనందరూపే నిజబోధరూపే బ్రహ్మస్వరూపే శ్రుతిమూర్తిరూపే |
శశాంకరూపే రమణీయరూపే శ్రీరంగరూపే రమతాం మనో మే || ౧ ||

కావేరితీరే కరుణా విలోలే మందారమూలే ధృత చారుకేలే |
దైత్యాంతకాలేఽఖిలలోకలీలే శ్రీరంగలీలే రమతాం మనో మే || ౨ ||

లక్ష్మీనివాసే జగతాం నివాసే హృత్పద్మవాసే రవిబింబవాసే |
కృపానివాసే గుణవృందవాసే శ్రీరంగవాసే రమతాం మనో మే || ౩ ||

బ్రహ్మాదివంద్యే జగదేకవంద్యే ముకుందవంద్యే సురనాథవంద్యే |
వ్యాసాదివంద్యే సనకాదివంద్యే శ్రీరంగవంద్యే రమతాం మనో మే || ౪ ||

బ్రహ్మాదిరాజే గరుడాదిరాజే వైకుంఠరాజే సురరాజరాజే |
త్రైలోక్యరాజేఽఖిలలోకరాజే శ్రీరంగరాజే రమతాం మనో మే || ౫ ||

అమోఘముద్రే పరిపూర్ణనిద్రే శ్రీయోగనిద్రే ససముద్రనిద్రే |
శ్రితైకభద్రే జగదేకనిద్రే శ్రీరంగభద్రే రమతాం మనో మే || ౬ ||

సచిత్రశాయీ భుజగేంద్రశాయీ నందాంగశాయీ కమలాంగశాయీ |
క్షీరాబ్ధిశాయీ వటపత్రశాయీ శ్రీరంగశాయీ రమతాం మనో మే || ౭ ||

ఇదం హి రంగం త్యజతామిహాంగం పునర్నశాంగం యది శాంగమేతి |
పాణౌ రథాంగం చరణేంబు కాంగం యానే విహంగం శయనే భుజంగమ్ || ౮ ||

రంగనాథాష్టకం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
సర్వాన్కామానవాప్నోతి రంగిసాయుజ్యమాప్నుయాత్ ||

Download PDF here Ranganathashtakam – రంగనాథాష్టకం

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here