
Who Will Be Effect of Combination of Bruhaspati & Shani?
1బృహస్పతి, శని గ్రహాల కలయిక వల్ల ఎవరికి లాభం?
గ్రహాల యొక్క మార్పు వలన 2024 సంవత్సరం చాలా కీలకమైనది. శని దేవుడు 2024 సంవత్సరంలో ఎటువంటి మార్పులు చేయడు, కానీ బృహస్పతి మేలో మేషం నుండి వృషభరాశికి వస్తుంది. శని దేవుడు ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. రాబోయే 2024 లో కూడా సంవత్సరంలో కుంభరాశిలో ఉంటారు. ప్రస్తుతం శని ప్రత్యక్షంగా సంచరిస్తున్నాడు. 2024 మే 16వ తేదీ మధ్యాహ్నం 1:20 గంటలకు బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశిస్తాడు. బృహస్పతి యొక్క ఆశీర్వాదం వలన, ఈ రాశి ప్రజలు ప్రేమ, వివాహం, డబ్బు, సహనం, విధేయత వంటి ప్రభావాలను చవి చూస్తారు. 2024లో శని, గురు గ్రహం వల్ల ఏ రాశుల వారి ప్రభావం ఉండబోతుంది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.