శరన్నావరాత్రుల ప్రారంభంలోనే సూర్యగ్రహణం! ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్?! | Lucky Zodiac Signs in Solar Eclipse During Navratri

0
34800
Lucky Zodiac Signs in Solar Eclipse During Navratri
What are the Lucky Zodiac Signs in Solar Eclipse During Navratri?

Constellations That Bring Good Fortune in Solar Eclipse During Devi Navratri 2023

1నవరాత్రులలో వచ్చే సూర్యగ్రహణంలో అదృష్టం కలిసి వచ్చే రాశులు

అక్టోబర్ 15వ తేదీ 2023 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి. నవరాత్రులు సమయంలో రెండు రోజులు ముందు సూర్యగ్రహణం సంభవించడం వల్ల 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు 15 తేదీ నుంచి ప్రారంభమవుతాయి.ఈ సూర్యగ్రహణం ప్రభావం 12 రాశుల పై ఉన్నప్పుడు ముఖ్యంగా కొన్ని రాశులు అనుకూల ప్రభావం పడుతుంది. ఈ సూర్యగ్రహణం అక్టోబర్ 14, 2023 రాత్రి 8:34 P.M నుంచి అక్టోబర్ 15, 2023 మధ్యాహ్నం 02:25 P.M వరకు ప్రభావం ఉంటుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back