అరుదైన త్రిగ్రాహి యోగం! ఈ రాశుల వారికి బంగారు జీవితం!? | Trigrahi Yoga in November 2023

0
11502
Trigrahi Yoga
What is the Impact of Trigrahi Yoga?

Rare Trigrahi Yoga in November 2023

1అరుదైన త్రిగ్రాహి యోగం

గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుండి మరొక రాశికి సంచరించడం వలన త్రిగ్రాహి యోగం, రాజయోగం ఏర్పడతాయి. ఇ యోగం అన్ని రాశిచక్ర గుర్తుల ప్రజలను ప్రభావితం చేయనున్నాయి. మరికొన్ని గంటల్లో త్రిగ్రాహి యోగాం ఏర్పడబోతోంది. ఈ రోజున సూర్యభగవానుడు వృశ్చికంలో ప్రవేశిస్తాడు. త్రిగ్రాహి అంటే 3 గ్రహాల కలయిక అని అర్ధం. కుజుడు, బుధుడు ఇప్పటికే వృశ్చిక రాశిలో ఉన్నారు. ఈ 2 గ్రహాలకు సూర్యుడు తోడు కావడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది. ఈ పరిస్థితిలో, ఈ యోగం అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. కానీ ఇ 3 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం & అదృష్ట అవకాశాలు ఉన్నాయి. ఈ రాశులు ఏవో తెలుసుకుందాం…ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back