రాముడికంటే రావణుడు గొప్పవాడ? | Ravana Greater Than Lord Rama in Telugu ?

Ravana Greater Than Lord Rama ? “రావణాసురుడు ఉత్తముడు. తనచెల్లిని అవమానించినందుకు రామునిభార్యను అపహరించాడు. సీతను అపహరించినా ఆమెను తాకలేదు. దూతను చంపకూడదని హనుమంతుని విడిచిపెట్టాడు. తమ్మడు తననుండి దూరమై వెళ్ళినా సహించాడు. రాముడు తనభార్యను అనుమానించి, అవమానించి వదిలిపెట్టాడు.” అంటూ రాముడికంటే రావణుడే గొప్పవాడు – అని ఈ మధ్య కొన్నిబృందాలు వ్యాసాలు వ్రాస్తున్నాయి. వీటికి సమాధానం ఏమిటి అని ఒక భక్తుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారిని కోరగా వారు ఈ విదముగా … Continue reading రాముడికంటే రావణుడు గొప్పవాడ? | Ravana Greater Than Lord Rama in Telugu ?