Ravana Virachita Sri Shiva Tandava Stotram | రావణ రచిత శ్రీ శివ తాండవ స్తోత్రం

0
6199

Ravana Virachita Sri Shiva Tandava Stotram Lyrics in Telugu

Ravana Virachita Sri Shiva Tandava Stotram Lyrics in Telugu 

Jatatavigalajjala Song / Stotra Lyrics

॥ శ్రీ శివ తాండవ స్తోత్రం రావణరచితం॥

॥ శ్రీగణేశాయనమః ॥

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే

గలేఽవలమ్బ్యలమ్బితాంభుజఙ్గతుఙ్గమాలికామ్

డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం

చకారచణ్డతాణ్డవంతనోతునఃశివఃశివమ్॥౧॥

 

జటాకటాహసమ్భ్రమభ్రమన్నిలిమ్పనిర్ఝరీ-

-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని।

ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే

కిశోరచన్ద్రశేఖరేరతిఃప్రతిక్షణంమమ॥౨॥

 

ధరాధరేన్ద్రనన్దినీవిలాసబన్ధుబన్ధుర

స్ఫురద్దిగన్తసన్తతిప్రమోదమానమానసే।

కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది

క్వచిద్దిగమ్బరే(క్వచిచ్చిదమ్బరే) మనోవినోదమేతువస్తుని॥౩॥

 

జటాభుజఙ్గపిఙ్గలస్ఫురత్ఫణామణిప్రభా

కదమ్బకుఙ్కుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే।

మదాన్ధసిన్ధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే

మనోవినోదమద్భుతంబిభర్తుభూతభర్తరి॥౪॥

 

సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర

ప్రసూనధూలిధోరణీవిధూసరాఙ్ఘ్రిపీఠభూః।

భుజఙ్గరాజమాలయానిబద్ధజాటజూటక

శ్రియైచిరాయజాయతాంచకోరబన్ధుశేఖరః॥౫॥

 

లలాటచత్వరజ్వలద్ధనఞ్జయస్ఫులిఙ్గభా-

-నిపీతపఞ్చసాయకంనమన్నిలిమ్పనాయకమ్।

సుధామయూఖలేఖయావిరాజమానశేఖరం

మహాకపాలిసమ్పదేశిరోజటాలమస్తునః॥ ౬॥

 

కరాలభాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-

ద్ధనఞ్జయాహుతీకృతప్రచణ్డపఞ్చసాయకే।

ధరాధరేన్ద్రనన్దినీకుచాగ్రచిత్రపత్రక-

-ప్రకల్పనైకశిల్పినిత్రిలోచనేరతిర్మమ॥।౭॥

 

నవీనమేఘమణ్డలీనిరుద్ధదుర్ధరస్ఫురత్-

కుహూనిశీథినీతమఃప్రబన్ధబద్ధకన్ధరః।

నిలిమ్పనిర్ఝరీధరస్తనోతుకృత్తిసిన్ధురః

కలానిధానబన్ధురఃశ్రియంజగద్ధురన్ధరః॥౮॥

 

ప్రఫుల్లనీలపఙ్కజప్రపఞ్చకాలిమప్రభా-

-వలమ్బికణ్ఠకన్దలీరుచిప్రబద్ధకన్ధరమ్।

స్మరచ్ఛిదంపురచ్ఛిదంభవచ్ఛిదంమఖచ్ఛిదం

గజచ్ఛిదాన్ధకచ్ఛిదంతమన్తకచ్ఛిదంభజే॥౯॥

 

అఖర్వ(అగర్వ)సర్వమఙ్గలాకలాకదమ్బమఞ్జరీ

రసప్రవాహమాధురీవిజృమ్భణామధువ్రతమ్।

స్మరాన్తకంపురాన్తకంభవాన్తకంమఖాన్తకం

గజాన్తకాన్ధకాన్తకంతమన్తకాన్తకంభజే॥౧౦॥

 

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజఙ్గమశ్వస-

-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలభాలహవ్యవాట్।

ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదఙ్గతుఙ్గమఙ్గల

ధ్వనిక్రమప్రవర్తితప్రచణ్డతాణ్డవఃశివః॥౧౧॥

 

దృషద్విచిత్రతల్పయోర్భుజఙ్గమౌక్తికస్రజోర్-

-గరిష్ఠరత్నలోష్ఠయోఃసుహృద్విపక్షపక్షయోః।

తృణారవిన్దచక్షుషోఃప్రజామహీమహేన్ద్రయోః

సమంప్రవర్తయన్మనఃకదాసదాశివంభజే॥౧౨॥

 

కదానిలిమ్పనిర్ఝరీనికుఞ్జకోటరేవసన్

విముక్తదుర్మతిఃసదాశిరఃస్థమఞ్జలింవహన్।

విముక్తలోలలోచనోలలామభాలలగ్నకః

శివేతిమన్త్రముచ్చరన్కదాసుఖీభవామ్యహమ్॥౧౩॥

 

నిలిమ్పనాథనాగరీకదమ్బమౌలమల్లికా-

నిగుమ్ఫనిర్భక్షరన్మధూష్ణికామనోహరః।

తనోతునోమనోముదంవినోదినీంమహనిశం

పరిశ్రయపరంపదంతదఙ్గజత్విషాంచయః॥౧౪॥

 

ప్రచణ్డవాడవానలప్రభాశుభప్రచారణీ

మహాష్టసిద్ధికామినీజనావహూతజల్పనా।

విముక్తవామలోచనోవివాహకాలికధ్వనిః

శివేతిమన్త్రభూషగోజగజ్జయాయజాయతామ్॥౧౫॥

 

ఇదమ్హినిత్యమేవముక్తముత్తమోత్తమంస్తవం

పఠన్స్మరన్బ్రువన్నరోవిశుద్ధిమేతిసన్తతమ్।

హరేగురౌసుభక్తిమాశుయాతినాన్యథాగతిం

విమోహనంహిదేహినాంసుశఙ్కరస్యచిన్తనమ్॥౧౬॥

 

పూజావసానసమయేదశవక్త్రగీతం

యఃశమ్భుపూజనపరంపఠతిప్రదోషే।

తస్యస్థిరాంరథగజేన్ద్రతురఙ్గయుక్తాం

లక్ష్మీంసదైవసుముఖింప్రదదాతిశమ్భుః॥౧౭॥

 

॥ ఇతి శ్రీరావణవిరచితం శివతాణ్డవస్తోత్రం సమ్పూర్ణమ్॥

Lord Shiva Related Posts

శ్రీ శివ అష్టోత్తరశతనామావళిః – Sri siva Ashtottara Satanamavali

Sri Siva Sahasranama Stotram Uttara Peetika | శ్రీ శివ సహస్రనామ స్తోత్రం ఉత్తర పీఠిక

Sri Siva Sahasranama Stotram Poorva Peetika | శ్రీ శివ సహస్రనామ స్తోత్రం పూర్వపీఠిక

శివానందలహరీ – Sivanandalahari

శివాష్టకం – Sivashtakam

శ్రీ శివ కవచం – Sri Siva Kavacham

Vedasara Shiva Stotram | వేదసార శివ స్తోత్రం

Daridrya Dahana Shiva Stotram | దారిద్ర్య దహన శివ స్తోత్రం

శివునికి రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు ? | Siva Rudrabhishekam In Telugu

శివరాత్రి ఉపవాసం ఏవిధంగా చేస్తే ఫలితం ఉంటుంది..? | Benefits of Sivaratri Fasting in Telugu..?

శ్రీ శివ షోడశోపచార పూజ – Sri Shiva Shodasopachara Puja Vidhanam

శ్రీ శివ అష్టోత్తర శతనామావళిః – Sri Shiva Ashtottara satanamavali

Sri Samba Sada Shiva Aksharamala Stotram | శ్రీ సాంబసదాశివ అక్షరమాలా స్తోత్రం

Shiva Shadakshara Stotram | శివషడక్షర స్తోత్రం

శివమంగళాష్టకం – Shiva mangalashtakam

Shiva Manasa Puja Stotram | శివ మానస పూజ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here