లక్ష్య సాధనకు గణేశ ముద్ర | Ganesh Mudra Benefits

0
19231
lakshya sadhanaku
లక్ష్య సాధనకు గణేశ ముద్ర | Ganesh Mudra Benefits
Back

1. గణేశ ముద్ర ఎలా వేయాలి..?

 • పద్మాసనం లోగానీ సుఖాసనం లో గానీ ప్రశాంతంగా నిటారుగా కూర్చోవాలి.
 • రెండు చేతులనూ ఛాతీ దగ్గహరికి తీసుకు రావాలి.
 • మోచేతులను వంచి ఉంచాలి.
 • మీ ఎడమ అరచేయి ఛాతీవైపు కాకుండా అవతలి వైపుకు ఉండేలా పెట్టాలి.
 • వేళ్ళను మధ్యకు వంచాలి.
 • కుడి చేతి వేళ్ళతో ఆ వంచిన వేళ్ళను పటం లో చూపినట్టుగా కలిపి పట్టుకోవాలి.
 • దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ చేతులను వ్యతిరేక దిశలలో వేళ్ళు విడివడకుండా లాగాలి.
 • లాగుతున్నప్పుడు రెండు చేతులూ ఛాతీకి దగ్గరి గా రావాలి. ఊపిరి బైటికి వదలాలి.
 •  మెల్లిగా ఊపిరి తీసుకుంటూ రెండుచేతులనూ వదులుచెయ్యాలి.
 • ఇలా ఆరుసార్లు చేయాలి.
 • మళ్ళీ కుడిచేతిని అరచేయి బైటికి ఉండేలా ఎడమ అర చేయి ఛాతీ వైపుకు ఉండేలా ఇదే ముద్రను సాధన చేయాలి. శ్వాసను క్రమబద్ధీకరిస్తూ, కళ్ళు మూసుకుని ఎరుపు రంగును ఊహిస్తూ గణేశ ముద్రను వేయాలి. ఈ పద్ధతిలో ముద్రను సాధన చేస్తేనే పూర్తి ఫలితాలను పొందగలము. 
Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here