తెలుగుఆరోగ్య జీవనం లక్ష్య సాధనకు గణేశ ముద్ర | Ganesh Mudra Benefits in Telugu By Laxmi Manasa - 0 20478 FacebookTwitterPinterestWhatsApp లక్ష్య సాధనకు గణేశ ముద్ర | Ganesh Mudra BenefitsBackNext2. గణేశ ముద్ర ఉపయోగాలు ..! గణేశ ముద్ర ద్వారా ఛాతీ కండరాలు బలపడతాయి. భుజాలు, చేతులు బలపడతాయి. శరీరాన్ని ఉత్తేజితం చేసే ఎండార్ఫిన్లు ఉత్పత్తి అయి నూతనోత్సాహాన్ని పొందుతారు. లక్ష్యాల వైపుగా ఆలోచనలు చేస్తారు. Promoted Content BackNext