2. నల్లపూసల పేరు యొక్క ప్రాధాన్యత
చాలా ప్రాంతాలలో నల్లపూసలలోనే తాళి బొట్టు వేసుకుని ధరిస్తారు. నల్ల పూసలలోని బంగారు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి ప్రతీక. నల్లని పూసలు శివునికి ప్రతిరూపం. శివశక్తుల కలయిక అయిన నల్లపూసల పేరు అన్యోన్యమైన దాంపత్యాన్ని నిత్యం స్త్రీలకి స్ఫురణకు తెస్తుంది. నల్లపూసలలో ఉండే ఎర్రని పగడపు పూసలు చైతన్యానికి ప్రతీకలు.
Promoted Content