మంగళ సూత్రాలలో పగడం, ముత్యం ఎందుకు ధరిస్తారు? | Reason Behind Wearing Pearl and Coral Stone in Mangalsutra in Telugu

0
39993
reason-behind-wearing-pearl-and-coral-stone-in-mangalsutra
మంగళ సూత్రాలలో పగడం, ముత్యం ఎందుకు ధరిస్తారు? | Reason Behind Wearing Pearl and Coral Stone in Mangalsutra in Telugu
Next

2. మంగళ సూత్రాలలో  పగడం,ముత్యం తప్పనిసరిగా ఎందుకు ధరిస్తారు?

మంగళ సూత్రాలు స్త్రీ పసుపు కుంకుమలతో పాటుగా ఆమె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తాయి. పగడం సూర్యునికి మరియు కుజునికి , ముత్యం చంద్రుని కి ప్రతీకలు. ఆ రెండూ సూర్య, చంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది. నాడీ మండలాన్ని చురుకుగా ఉంచుతుంది. ముత్యం అతివేడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను సహనాన్ని ప్రసాదిస్తుంది.

రెండు వేరు వేరు గుణాలుగల ఈ రెండూరత్నాలూ ఆడవారి మంగళ సూత్రాలలో నిలిచి వారి ఆలోచనలను ఆరోగ్యాన్ని, రుతుక్రమాన్నీ సమతౌల్యంగా ఉంచడానికి దోహదపడతాయి.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here