శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం | Rebuilt Anakapalli Nookambika Temple

When is Rebuilt of Anakapalli Nukambika Temple?! శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన అనకాపల్లి నూకాంబిక అమ్మ వారి ఆలయం. ఇప్పుడు ఈ ఆలయ పునర్నిర్మాణానికి అన్ని సిద్దమవుతున్నాయి. సుమారుగా 6.5 కోట్ల రూ.ల అంచనా వ్యయంతో 2 దశల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని దేవదాయశాఖ అధికారులు నిర్ణయించారు. జూన్ 8వ తేదీన ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేయడానికి అధికారులు సిద్దమవుతున్నారు. … Continue reading శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం | Rebuilt Anakapalli Nookambika Temple