ఈ స్తోత్రాన్ని రోజూకు 11 సార్లు 7 వారాల పాటు పఠిస్తే మీ ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయి!? | Ganesha Stotra For Get Rid of Financial Problems

0
8394
Ganesha Stotra For Get Rid of Financial Problems
What is the Ganesha Stotra For Get Rid of Financial Problems?!

Recite This Sloka for 7 Weeks Money Problems Will Arise

ఈ స్లోకాన్ని 7 వారాలు పఠించండి ఆర్థిక సమస్యలు తీరుతాయి

మనం ఏదైనా పని ప్రారంభించే ముందు వినాయకుడిని పూజిస్తాం. వినాయకుడు అనుగ్రహం కోసం 7 వారాలు పాటు ఈ శ్లోకాన్ని పఠిస్తే మంచి జరుగుతుంది అని నమ్మకం. హర్త గణేశ స్తోత్రం నిత్యం 11 సార్లు పఠిస్తే ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.

సింధూరవర్ణం ద్విభుజం గణేశ లంబోదరం పద్మదలే నివిష్టం బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవమ్ ||
సృష్టియాదౌ బ్రాహ్మణ సమ్యక్పూజితః ఫలసిద్ధయే సదైవ పార్వతీపుత్రః ర్నానాసం కరోతు మే || ౧ ||
త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగార్చితః సదైవ పార్వతీపుత్రః రిన్నశం కరోతు మే || ౨ ||
హిరణ్యకశ్యపాదినాం వధార్థే విష్ణునార్చితః సదైవ పార్వతీపుత్రః రిన్నాశం కరోతు మే || ౩ ||
మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః సదైవ పార్వతీపుత్రః ర్నానాసం కరోతు మే || ౪ ||
తారకస్య వధత్పూర్వం కుమారేణ ప్రపూజితః సదైవ పార్వతీపుత్రః ర్నానాసం కరోతు మే || ౫ ||
భాస్కరేణ గణేశోహి పూజితశ్చ విశుద్ధయే సదైవ పార్వతీపుత్రః రణనాశం కరోతు మే || ౬ ||
శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః సదైవ పార్వతీపుత్రః ర్నానాసం కరోతు మే || ౭ ||
పాలనాయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః సదైవ పార్వతీపుత్రః ర్నానాసం కరోతు మే || ౮ ||
ఇదం రుణహరం స్తోత్రం ఇద్రపదరిద్ర్యనాశనం ఏకవరం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || ౯ ||
దారిద్య్రం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్ పఠన్తోయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః || ౧౦ ||
శ్రీ గణేశ రుణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్ ఇమాన్ మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనాః || ౧౧ ||
ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణమిరితం సహస్రావర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతం వ్రజేత్ || ౧౨ ||
బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్
అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః || ౧౩ ||
లక్షమవర్థనాత్ సమ్యగ్వాంచితం ఫలమాప్నుయాత్
భూత ప్రేత పిశాచనం నాశనం స్మృతిమాత్రతః || ౧౪ ||
ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే రణ హర్తృ గణేశ స్తోత్రం సమాప్తమ్ ||

Spiritual Posts

పుజలో ఉండే దీపం అకస్మాత్తుగా ఆరిపోతే శుభమా? అశుభమా? నివారణలు ఏమిటి?! | Is It Bad if Diya Goes Off?

Runa Hartru Ganesha Stotram in Telugu | శ్రీ ఋణహర్తృ గణేశ స్తోత్రం

ప్రతి హిందువు తమ జీవిత కాలంలో నిత్యం పఠించవలసిన నామాలు?! | Compulsory Chanting Stotras by Everyone

మనిషి తెలిసి తెలియక చేసే పాపాలను ఈ విధంగా వినాయక శాంతి స్నానంతో నివారణ చేసుకోండి?! | Vinayaka Shanti Snanam

దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules

దేవి శరన్నవరాత్రిలో ఒక్కో రాశి వారికి ఉన్న ఏ దోషాలైన ఈ నివారణలు చేస్తే చాలు | Zodiac Signs Dosha & Remedies With Goddess Durga Worship During Navratri

మహాలయ అమావాస్య (14 అక్టోబర్) రోజు మీ పితృదేవతల ప్రీతి కోసం ఈ సంతర్పణ చేయండి! | Mahalaya Amavasya Pitru Devata Santarpanam

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవ కార్యక్రమములు 2023 విశేషాలు & విశిష్ఠత | Srisailam Temple Durga Navratri 2023 Dasara Pooja

దుర్గాదేవి 9 అవతారాలు ఎక్కడ వెలిశారో, ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? | Where Goddess Durga Appeared in Her 9 Incarnations?

అక్టోబర్‌లో సూర్య, చంద్ర గ్రహణాలు | నవరాత్రి పూజపై గ్రహణం ప్రభావం ఎంత వరకు ఉండబోతుంది?! | Solar, Lunar Eclipses Impact on Navratri 2023

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు | Tirumala Brahmotsavam 2023 Schedule & Rituals