రేపు – ఇలా చేయటం వల్ల సకల దోషాలు తొలగి పోతాయి ?

0
1532

01-11-2019 – శుక్రవారం

ఈ పంచమి తిధినాడు, లక్ష్మీదేవిని  ఆరాధించడం వలన ఆ దేవతయొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాక “అనంత,వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ” అనబడే మహానాగులను స్మరించి పాలు, నెయ్యి నివేదించడం వలన సర్ప దోషములు తొలిగి శాంతి లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here