శని దోషం నివారణకు శాంతులు | Shani Dosha Nivarana Santhi Pooja in Telugu

Shani Dosha Nivarana Santhi Pooja in Telugu 1. ప్రతిరోజూ మధ్యాహ్నం కాకులకు బెల్లంతో కలిపిన నల్లనువ్వులు పెట్టాలి. 2. ఒక స్టీలు పాత్రలో నల్లనువ్వులు, ఉప్పు, మేకు, నల్లదారం ఉండ, నువ్వుల నూనె, నల్లబొగ్గు, నల్లని వస్త్రమును దానం చేయండి. 3. శనిగ్రహ జపం చేయించి బ్రాహ్మణుకి శక్తిమేరకు దానం చేయండి. 4. జాతినీలం ఎడమచేతి మధ్య వేలికి వెండితో చేయించి, శనివారం ఉదయం 6 గంటలకు ధరించండి. 1.25కే.జీ ల నల్ల నువ్వులు … Continue reading శని దోషం నివారణకు శాంతులు | Shani Dosha Nivarana Santhi Pooja in Telugu