శని గ్రహం కారణంగా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ..? | Shani Graha Health Remedies in Telugu

0
17855

 

shani
shani graha Health Remdies in telugu

shani graha Health Remdies in telugu

2. ఏ మంత్రం చదవాలి?

మహా మృత్యుంజయ మంత్రంను మరణం జయించే మంత్రం లేదా త్రయంబక మంత్రం అని అంటారు.ఈ మంత్రం ఋషి మార్కండేయ ద్వారా సృష్టించబడిందని చెబుతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నపుడు మరియు అపమృత్యు భయం ఉన్న సమయం లో ఈ మంత్రం జపించడం వలన ప్రయోజనం ఉంటుంది .

త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్టివర్థనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here