ఏలినాటి శని గ్రహ దోష శాంతి కి నివారణ ఎలా ? | Elinati Shani Dosha Remedy Telugu

1
13279
Shani
Elinati Shani Dosha Remedy Telugu

 Elinati Shani Dosha Remedy Telugu – శని కి తైలాభిషేకం చేయించడం ,శని జపం ప్రతి రోజు జపించుట, మయూరి నీలం ధరించుట.,

శివాలయం లో అభిషేకం చేయించడం , శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా శివాలయం లో ప్రసాదం పంచుట కాకులకు ఆహరం పెట్టుట వలన. నువ్వులతో చేసినవి ఐతే మంచిది .రొట్టి పై నువ్వుల నూనే వేసి కుక్కలకు పెట్టుట శనివారం రోజు

శని ఏకాదశ నామాలు చదువుట వలన ( శనేస్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి రోజు చదవడం వలన. తూర్పు గోదవరి జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న మందపల్లి శనీశ్వర ఆలయం లో పూజలు చేయించుట వలన శని గ్రహ దోషం శాంతించవచ్చును.ఇందులో అన్నీకాకపోయిన సాద్యమైన కొన్ని పనులు అయిన చేస్తే శని గ్రహాదోషం పోతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here