తులసికి నీరు సమర్పించడానికి సరైన సమయం ఏమిటి? | Right Time to Offer Water to Tulsi

0
2176
Right Time to Offer Water to Tulsi
What is the Daily Muhurt Time to Offer Holy Water to Tulsi?!

What is the Correct Time to Offer Water to Tulsi?

1తులసికి నీరు సమర్పించడానికి సరైన సమయం ఏది?

హిందువులు తులసి మొక్క అత్యంత పవిత్రమైన మొక్క గా భావిస్తారు. ప్రతిరోజూ ఉదయాన్నే తులసి మొక్క పూజించడం ఆనవాయితీ గా వస్తుంది. తులసి మొక్కకు ఔషధ గుణాలు ఎక్కువ. ఇంట్లో తులసి మొక్క ఉంటే లక్ష్మీదేవి నివసిస్తుంది భావిస్తారు. తులసి మొక్కకు నీరు పెట్టడానికి సరైన నియమాలు, సమయం పాటించాలి.

ప్రతిరోజూ ఇంట్లో తులసి మొక్కను పూజిస్తే సంపద వస్తుంది. ప్రతిరోజూ నీరు సమర్పిస్తే పాపాల నుంచి విముక్తి మరియు కోరిన కోరికలు తీరుతాయి. తులసి మొక్కకు నీరు పెట్టడానికి సరైన సమయం మనం తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back