గుడిలో గంట ఎందుకు కొట్టాలి? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? గంట విశిష్టత ఏమిటి? | Reason Behind Ring Bell in the Temple

0
853
Reason Behind Ring Bell in the Temple
What is the Reason Behind Ring Bell in the Temple?

Why Ring the Bells During Rituals in Hindu Temples?

హిందూ దేవాలయాలలో పూజా సమయంలో గంటలు ఎందుకు మోగించాలి?

మనలో చాలా మంది దేవాలయాలకు వెళుతూ ఉంటాం. భగవంతుడిని దేవాలయంలో ప్రార్థించడం వల్ల మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన, ఆధ్యాత్మిక వాతావరణంలో కాసేపు గడపడం వలన భక్తులకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. గుడికి వెళ్ళే వారికి కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. గుడికి వెళ్లిన వారంతా గంటను ఎందుకు కొడతారు?. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

హిందువుల దేవాలయాలలో ఎందుకు గంటలు మోగిస్తారు? (Why Do Hindu Temples Ring Bells?)

భక్తులు దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక గంట వేలాడుతూ కనిపిస్తుంది. వెంటనే భక్తులందరూ గంటను ఖచ్చితంగా కొడతారు. దానికి ఆర్ధం మీరు దేవాలయానికి హాజరు అయ్యారని అర్థం. గుడిలో గంటను మోగించడం వలన ఆ చుట్టుపక్కల ఉండే ప్రతికూల శక్తులన్నీ పారిపోతాయని అలాగే మీరు కోరుకున్న కోరికలన్నీ దేవుడికి చేరుతాయని, వారికి కచ్చితంగా శుభం జరుగుతుందని చాలా మంది భక్తులు నమ్ముతారు. తమిళనాడులోని కొన్ని ఆలయాల్లో గంట లేకపోతే ఇక్కడ భక్తులు చేతులతో చప్పట్లు కొడతారు. దానికి అర్థం తాము గుడికి హాజరైనట్టు అని అక్కడి భక్తులు చెబుతారు. అలాగే గుడిలో తలను నేలకు అనిచ్చి పోర్లు దండాలు పెట్టడం అనేది వినయాన్ని ప్రదర్శిస్తుంది అని అంటారు. అదే ఇంట్లో మోగించే గంట వల్ల వారి మనసుకు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది.

Related Posts

అక్టోబర్‌లో సూర్య, చంద్ర గ్రహణాలు | నవరాత్రి పూజపై గ్రహణం ప్రభావం ఎంత వరకు ఉండబోతుంది?! | Solar, Lunar Eclipses Impact on Navratri 2023

దుర్గాదేవి 9 అవతారాలు ఎక్కడ వెలిశారో, ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? | Where Goddess Durga Appeared in Her 9 Incarnations?

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు | Tirumala Brahmotsavam 2023 Schedule & Rituals

శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర, ఆలయం & పూజ విధానం | Sri Maha Chandi Devi History

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? | Devi Navaratri Udyapana Procedure

శరన్నవరాత్రి పూజను ఉదయం చేయాలా? లేక రాత్రి వేళ చేయాలా? | Dussehra Devi Sharan Navaratri Pooja Vidh & Rules in Telugu

ఇంట్లో ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం | Importance Of Aishwarya Deepam

దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం? | Dasara Devi Different Avatar in Telugu

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? | Devi Navaratri Udyapana Procedure