ఏ తిథి నాడు ఏ దేవుణ్ణి పూజించాలి దాని వ్రత ఫలం ఏమిటి?

0
304
Rites & Rituals
What is the fruit of Vrata on which Tithi to worship which God?

Rites & Rituals

ఏ తిథి నాడు ఏ దేవుణ్ణి పూజించాలి దాని వ్రత ఫలం ఏమిటి?

కాలచక్రాన్ని లెక్కగట్టే సాధనాల్లో తిథులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక్కో తిథికి ఒక్కో దైవం అధిపతిగా ఉంటారు. ఆయా తిథుల్లో వాటి అధిదేవతలను పూజించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయని హిందువుల విశ్వాసం. ఆ వివరాలు,

తిథి అధిదేవత వ్రత ఫలం
పాడ్యమి అగ్ని సత్ఫల ప్రాప్తి
విదియ అశ్వినీ దేవతలు ఆరోగ్య వృద్ధి
తదియ గౌరీ దేవి సుమంగళి అనుగ్రహం
చవితి వినాయకుడు విఘ్న నాశనం
పంచమి నాగదేవత వివాహం, వంశవృద్ధి
షష్టి సుబ్రహ్మణ్యేశ్వరుడు పుత్ర ప్రాప్తి
సప్తమి ఆదిత్యుడు ఆయురారోగ్య వృద్ధి
అష్టమి అష్టమాతృకలు దుర్గతి నాశనం
నవమి దుర్గాదేవి సంపద సిద్ధి
దశమి ఇంద్రాది దశదిక్పాలకులు పాపసంహారం
ఏకాదశి కుబేరుడు ఐశ్వర్య ప్రాప్తి
ద్వాదశి మహావిష్ణువు పుణ్యప్రదం
త్రయోదశి ధర్ముడు మనోవాంఛ సిద్ధి
చతుర్ధశి రుద్రుడు మృత్యుంజయత్వం
పౌర్ణమి చంద్రుడు ధన, ధాన్య వృద్ధి
అమావాస్య పితృదేవతలు సంతాన సౌఖ్యం

 

Related Posts

అపరిచితుడు సినిమాకి మించి గరుడ పురాణం భయంకరమైన శిక్షలు | Garuda Puranas Punishments

తెలుగువారు హనుమాన్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు? తప్పక పాటించాల్సిన విధి విధానాలు..

తెలంగాణ అమర్నాథ్ యాత్ర గురుంచి మీకు తెలుసా?! 2023 జాతర తేదిలు ఖరారు

ఈ ఘాట్లో స్నానం చేస్తే బ్రహ్మ దోషంతో పాటు అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి! | Haridwar Neel-Ghat

కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

తిరుమలలో కొత్తగా వచ్చిన ఘాట్ రోడ్ మరియు మెట్ల మార్గం సమయాలు

పరీక్షల సమయంలో పఠించవలసిన మంత్రములు | Powerful Mantras for Success in Exams

భద్రాచలంలో శ్రీ రామచంద్ర స్వామి వారి మూల విగ్రహం రహస్యాలు మీకు తెలుసా?!

Shlokas For Kids | పిల్లలకు సులభంగా నేర్పాల్సిన శ్లోకాలు, ఏమి నేర్పించాలి?

పుట్ట రూపంలో పూజించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి | Tirumalagiri Sri Venkateswara Swamy Temple

నరసింహావతారం చాలింపజేసింది శివుడా? | Narasimha Avatar Story