1. పితృదేవతల రుణం
తలిదండ్రుల, పెద్దల రుణం ఏమి చేసినా తీరనిది. అటువంటి వారికి జీవించి ఉండగానూ, వారి జీవనాంతరమూ సేవ చేయగలిగే అవకాశం కలగడం చాలా గొప్ప విషయం. వారు భగవంతుని తో పాటుగా పూజించదగినవారు. మన జీవినపు ఎదుగుదలలో మనను ఎంతగానో ప్రోత్సహించిన పితృదేవతల రుణం తీర్చుకోవడం చాలా ముఖ్యం.
Promoted Content