తీర్థం ఎలా తీసుకోవాలి? | how to take theertham in temple in Telugu

0
13873

SwamiTakingTheertham

Back

1. తీర్థం ఎందుకు ఇస్తారు? | how to take theertham in temple in Telugu

how to take theertham in temple in Telugu – భగవంతుని అభిషేక జలం, లేదా పుణ్యనదులన్నిటినీ ఆవాహన చేసిన కలశం లోని పవిత్ర జలం తీర్థంగా ఇస్తారు. ఆ తీర్థం లో భగవంతుని అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రోచ్ఛారణల అద్భుత శక్తి కూడా దాగి ఉంటుంది. కొద్దిగా సేవించినా సర్వపాపాలనూ తొలగించి, ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి తీర్థ జలానికి ఉంటుంది.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here