ఆలయంలో దేవుడి దర్శన సమయంలో తప్పక పాటించవలసిన నియమాలు | Rules To Follow for God Darshan in Temples

0
444
Rules To Follow for God Darshan in Temples
Rules To Follow for God Darshan in Temples

What Rules Should Be Follow Inside Hindu Temples?

హిందూ దేవాలయాలలో ఏ నియమాలు పాటించాలి?

1. కాళ్ళూ చేతులు శుభ్రం చేసుకోకుండా ఆలయంలోకి ప్రవేశించరాదు.
2. ఆలయ పరిసరాల్లో మల, మూత్ర విసర్జన చేయకూడదు.
3. ఆలయం లోపల ప్రశాంతంగా ఉండాలి. అసలు ఎవరితో గొడవ పెట్టుకోకూడదు.
4. ఆలయం లోపల పెద్దగా అరవడం, గట్టిగా మాట్లాడడం వంటివి చేయకూడదు.
5. నీవు దరించె వస్త్రాల వలన ఇతరులకు ఇబ్బందికరంగా ఉండదు.
6. ఆలయంలోకి వెళ్ళినప్పుడు బట్టలు శుభ్రంగా ఉండాలి.
7. తలస్నానం చేసిన తర్వాత గుడికి వెళ్ళాలి.
8. ఆలయంలో ఉన్న గర్భగుడిలో వెళ్ళాలి అంటే పసుపు నీటితో కాళ్ళు శుభ్రం చేసుకోవాలి.
9. స్త్రీలు పట్టు వస్త్రాలు ధరించి ఆలయంలో ఉన్న గర్భగుడిలో ప్రవేశించరాదు.
10. ఆలయంలో ఉన్న గర్భగుడిలో ప్రదక్షిణ చేయరాదు.
11. ఆలయంలో దేవునికి తప్ప ఎవరికీ నమస్కారం పెట్టకుడదు.
12. ఆలయంలో పసిపిల్లలు రోధిస్తే పూజారిలు పూజ కార్యక్రమాలను నిలిపివేయాలి.
13. దేవుని దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో కొంత సేపు కూర్చుని వెళ్లాలి.
14. ఆలయంలోనికి వెల్లేటప్పుడు కుంకుమ /తిలకం ధరించి వెళ్ళాలి.
15. ఆలయంలో గోళ్ళు కొరుకుట చేయకూడదు.

Related Posts

తిరుమల మొదటి గడప దర్శనం టికెట్స్ అక్టోబర్ నెలకు విడుదల | Tirumala Gadapa Darshanam Tickets For The Month of October 2023

ఆది పురుషుడు శ్రీ రామచంద్రుడి నుంచి నేర్చుకోవలసిన మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవే! | Management Lessons

ఆలయానికి ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?! | Donation Results in Temple

కాలికి నల్ల దారం ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటి?! | Benefits of Wearing Black Thread

కర్మలు – కర్మ ఫలాలు వల్ల వచ్చే ఫలితాలు | Karma – Karma Phalalu

ఈ 5 రకాల వారు చనిపోయే వరకు పేదలుగా ఉంటారని గరుడ పురాణం చెబుతుంది! | Garuda Purana

ఎప్పుడైన ఈ వస్తువులను ఎవరికైన అప్పుగా ఇచ్చారా? ఇక అంతే సంగతులు! | Vastu Tips

ఆషాఢమాసంలో ఈ పనులు చేస్తే అదృష్టం మీ వెంటే !? | Ashada Month 2023

బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న కథ ఏమిటి?! | Telangana Bonalu 2023

శని దోషాల విముక్తి కోసం ఆషాఢ శనివారం రోజున ఈ శని మంత్రాలను పఠించండి | Shani Dosha Nivaran Mantra

పూరి జగన్నాథుని అసంపూర్ణ విగ్రహాల వెనుక ఉన్న రహస్యం? ఈ రథం ప్రత్యేక లక్షణం ఏంటో మీకు తేలుసా?! | Puri Jagannath Rath Yatra 2023