మీ ఇంటిలో పాటించవలసిన వాస్తు నియమాలు

8
36361

rules-to-follow-in-order-to-have-a-good-vaastu-at-home

good vaastu at home

Back

1. 1

స్నానపు గది తలుపు ఎప్పుడూ మూసే వుంచండి. ఎందుకంటే స్నానపు గదిలో రజో గుణ తమో గుణ  తరంగాలు ఎక్కువుగా వుంటాయి. తలుపు తెరిచి ఉంచటము వలన అవి ఇంటిలో గల సాత్వికతను దెబ్బతీస్తాయి. తడిగా ఉండే ప్రదేశం ల క్రిమి కీటకాదులు ఎక్కువగా ఉంటాయి. అవి ప్రసారం కాకుండా స్నానాల గది తలుపు మూసి ఉంచాలి

Promoted Content
Back

8 COMMENTS

    • North east corner. If not…east side. If not north side. You need to face the east. Second option after east is north.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here