తొలి ఏకాదశి నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Tholi Ekadashi in Telugu

lord vishnu murthy

Tholi ekadashi in Telugu

Back

1. తొలి ఏకాదశి

తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన రోజు.ఈ రోజు చాలమంది ఉపవాసము చేయును.ఈ ఉపవాసము బ్రహ్మచర్య,గృహస్త,వానప్రస్త మరియు సన్యాసాశ్రమములోనున్నవారు చాలా మంది ప్రతీ ఏకాదశి ఉపవాసము చేయును.ముఖ్యముగా 3 ఏకదశులు చాల గోప్పవి

  1. తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి)
  2. వైకుంఠ ఏకాదశి (పుష్య శుద్ధ ఏకాదశి) ఉత్తర ద్వార దర్శనము,ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభం
  3. భీష్మ ఏకాదశి (మాఘ శుద్ధ ఏకాదశి) భీష్మాచార్యులవారు విష్ణు సహస్రనామము స్తుతించినరోజు.

ఇక తొలి ఏకాదశి అంటే శయన ఏకాదశి అని మరియోక నామము గలదు.దానినే ప్రజలందరు ఈ ఏకాదశి వస్తే విష్ణుమూర్తి శయనిస్తాడు అని కుడా అంటారు.దానికి అంతరార్థం ఏమిటంటే ఉత్తరాయణ పుణ్యకాలము సమాప్తి అయ్యే సమయంలో లోకానికి స్థితికారుడైనటువంటి శ్రీమహావిష్ణువు ఆయన కర్మేద్రియములను మూసి(2 కన్నులు) జ్ఞానేద్రియములతో లోకన్ని పాలిస్తాడని ప్రత్రీతి.ఈ సమయములో దక్షిణాయనము ప్రరంభము అవును.అప్పడు స్వర్గద్వారములు ముసివేయును.కనుక ప్రజలు అందరు అత్యంత భక్తి శ్రద్ధలతో మునుపటికంటే ఏక్కువ దైవారాధన చేయవలేను అందుకే మనకు ఉత్తరాయనములో కన్నను దక్షిణాయనములోనే పండుగలు ఏక్కువ.

ఇక తొలి ఏకాదశి నాడు ఉపవాసము చేసినవారికి సార్వాభిష్టఫలములు కలుగునని ఋషులు ఏన్నో పురాణములలో చేప్పియున్నారు.ఉపవాసము అనగా అహారము మానుటకాదు.ఉపవాసము అనగా మంచి పనులు చేయుట అనగా వారి నిత్యకృత్యములు కావు.మంచి పనులు అనగా లోకములో ఉన్న పేద ప్రజలకు దాన,దర్మములు చేయుట,లోకైక నాయకుడిని ఆరాధించుట. ఓకానోకసారి భీమునకు ఉపవాసము చేయాలన్న కోరిక కలిగి శ్రీ కృష్ణభగవానుడిని అడిగెను. అప్పడు సాక్షత్తు శ్రీమహావిష్ణువైనటువంటి శ్రీ కృష్ణ భగవానుడు ఇలా చెప్పెను ఉపవాసనియమములు 4 రకములు

Promoted Content
Back

1 COMMENT

  1. పేరును బట్టి సింహద్వారము ఎలా తేలుసుకోవాలో చేపండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here