అయ్యప్ప జననం & విగ్రహ రహస్యం | Birth History of Lord Ayyappa

0
510
Birth History of Lord Ayyappa
What is the Birth History & Secrets of Lord Ayyappa?!

How Was Ayyappa Swami Born?

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

1అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడు?

అయ్యప్ప జననంకి ఓక ప్రాముఖ్యత ఉంది, క్షీరసాగర మథన సమయంలో వచ్చిన అమృతం దేవతలకు, రాక్షసులకు పంచేందుకు శ్రీమహావిష్ణువు మోహినిగా అవతరించిన కార్యం నిర్వహిస్తాడు. శ్రీమహావిష్ణువు మోహిని రూపంలో చూసిన శివుడు ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం, ఛైత్రమాసము, 30వ రోజు పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నంలో అయ్యప్ప జన్మించాడు. ఇతడు వైష్ణవులకు, శైవులకు ఆరాధ్య దైవం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back