శబరిమల ఆలయం చరిత్ర & విశిష్టత | Sabarimala Temple History & Significance

0
851
Sabarimala Temple History & Significance
What is the Sabarimala Temple History & Significance?

Sabarimala Temple Story & History

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

1శబరిమల చరిత్ర

శబరిమల దక్షిణ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి పుణ్యక్షేత్రం.ఇక్కడ కొలువైన దేవుడు హిందువులు ఆరాధ్య దైవం అయ్యప్ప స్వామి. భక్తులు అంత హరిహరసుతుడు భావించి పూజిస్తారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం పత్తినంతిట్ట జిల్లాలో సముద్ర మట్టం నుండి సుమారు 4,134 అడుగుల ఎత్తులో దట్టమైన 18 కొండల మధ్య ఉన్న అడవులు కేంద్రీకృతమై ఉంటుంది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుండి భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. ఎక్కువగా భక్తులు పెద్ద సంఖ్యలో యాత్ర నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో పూర్తి అవుతాయి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back