1. దుర్గతులను నివారించే మహాశక్తి
(Sakala Dosha Nivarana in Telugu?) దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణములు చెబుతున్నాయి.
Promoted Content