సకల గ్రహ దోషములు, శత్రుబాధలు పోయి విజయము కలగాలంటే ఏమి చేయాలి ? Sakala Dosha Nivarana in Telugu?

0
21197
Maa Durga -wallpaper-HD-1398744286
Sakala Dosha Nivarana in Telugu?

Sakala Dosha Nivarana in Telugu?

2. దుర్గారూపము

పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here