టీటీడీ శ్రీవారి భక్తుల కోసం కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది…

0
3327
Sundara Tirumala - Sudha Tirumala
Samuhika Shramadanam to Make Tirumala Plastic Free- Environment

Sundara Tirumala – Sudha Tirumala

1సుందర తిరుమల – శుద్ధ తిరుమల కార్యక్రమం

ప్రపంచంలోనే ప్రసిద్ద పుణ్యక్షేత్రాలలో ఒకటి తిరుమల. కలియుగ వైకుంఠం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు భక్తుల సౌకర్యార్దం అనేక పరిరక్షణ చర్యలు తీసుకుంటుంది. ఇవి భక్తుల కోసమే కాకుండ పర్యావరణ రక్షణ కోసం కూడ ఉంటాయి. ఇప్పుడు మరోక కార్యక్రామానికి శ్రీకారం చుట్టనుంది.

టీటీడీ కొత్త కార్యక్రమంలో భాగంగానే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించింది. దీనికే “సుందర తిరుమల – శుద్ధ తిరుమల” అని పేరు పెట్టారు. ఇది దశల వారీగా చేద్దాం అనుకోని మొదలుపెట్టారు కాని భక్తుల నుంచి అనూహ్య స్పందన రావడంతో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తిరుమలను తీర్చిదిద్దేందుకు ఈ సరికొత్త కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టుంది. ఈ నెల 13న సామూహిక శ్రమదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. టీటీడీ ఉద్యోగులు చేపట్టిన సామూహిక కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పారిశుద్ధ్య నిర్వాహణలో స్ఫూర్తిదాయకంగా పని చేసిన ఉద్యోగులందకి ధన్యవాదాలు తెలిపారు.

ఇదే స్ఫూర్తితో తిరుమలలోని ఘాట్‌ రోడ్లు, నడక మార్గాలను ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు భక్తులు సిద్ధం కావాలని టీటీడీ పిలుపునిచ్చింది. “మే 13న ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించడం మానడం, ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు అందరు 4 గంటల పాటు సాగే సామూహిక శ్రమదానంలో పాల్గొనాాలి అదే విదంగా రెండు ఘాట్‌లలో దాదాపు 500, ఫుట్‌పాత్ రూట్లలో దాదాపు 1000 మంది ఉద్యోగులు ఆ రోజు సేవలు అందిస్తారు’ అని టీటీడీ అన్నది. ఈ కార్యక్రమం భక్తుల్లో కూడా శుద్ధ తిరుమల ఉద్యమం స్ఫూర్తిని నింపుతుంది.

Related Posts

సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం, అప్పన్నకు రెండోవిడత చందన సమర్పణ

తిరుమల శ్రీవారి భక్తులకు మరో కన్నుల పండుగ | Upcoming Celebration in Tirumala

సింహాచలం అప్పన్న చందనోత్సవంలో వీటి వల్ల ఇబ్బందులు పడిన భక్తులు

టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites

శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees

తిరుమలలో ఇవి మాయం!! టిటిడి అధికారుల స్పందన!!

విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇవి రంగులు మారుతున్నాయి? ఇది దేనికి సంకేతం?!

2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

శ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు

తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…

కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

స్వచ్చమైన గంగా జలం లీటర్‌ బాటిల్‌ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!

తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates

తిరుమలలో నియమాలతో కూడిన గదుల అద్దె మరియు లడ్డుల విక్రయం

కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!