టీటీడీ శ్రీవారి భక్తుల కోసం కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది…

Sundara Tirumala – Sudha Tirumala సుందర తిరుమల – శుద్ధ తిరుమల కార్యక్రమం ప్రపంచంలోనే ప్రసిద్ద పుణ్యక్షేత్రాలలో ఒకటి తిరుమల. కలియుగ వైకుంఠం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు భక్తుల సౌకర్యార్దం అనేక పరిరక్షణ చర్యలు తీసుకుంటుంది. ఇవి భక్తుల కోసమే కాకుండ పర్యావరణ రక్షణ కోసం కూడ ఉంటాయి. ఇప్పుడు మరోక కార్యక్రామానికి శ్రీకారం చుట్టనుంది. టీటీడీ కొత్త కార్యక్రమంలో భాగంగానే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించింది. దీనికే “సుందర తిరుమల – శుద్ధ … Continue reading టీటీడీ శ్రీవారి భక్తుల కోసం కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది…